లింగో చాప్స్ భాషానువాద సేవలు
మేము భారతదేశానికి చెందిన భాషా సేవలను అందించే ఒక సంస్థ, అన్ని ప్రధాన అంతర్జాతీయ భాషలలో అధిక నాణ్యత గల భాషానువాదం, స్థానికీకరణ, సబ్‌టైట్లింగ్ (బహుభాషా), వాయిస్ ఓవర్, డబ్బింగ్, DTP (బహుభాషా), లిప్యాంతరీకరణ (ట్రాన్¬స్క్రిప్షన్), సృజనాత్మక భాషాంతరీకరణ మరియు భాషాంతర వ్యాఖ్యానాన్ని అందించడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాము. మేము భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు భాషాసంబంధిత సేవలను అందిస్తాము. మా కస్టమర్ల శ్రేణి అనేది వ్యక్తుల నుండి చిన్న కంపెనీల వరకు అలాగే పెద్ద కార్పొరేట్ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలు వరకూ ఉంటుంది.
Error: Contact form not found.
స్థానిక భాషానువాద నిపుణులు!
మా లక్ష్యం
లింగో చాప్స్ అనువాద సేవల యొక్క ప్రాధమిక లక్ష్యం దాని కస్టమర్లకు అత్యధిక-నాణ్యమైన, తక్కువ ఖర్చుతో కూడిన భాషాపరమైన సేవలను అందించడమే
మా యొక్క టీమ్
మా టీమ్¬లో లీగల్, ఫైనాన్షియల్, మెడికల్, టెక్నాలజీ మరియు అనేక ఇతర డొమైన్లలో నైపుణ్యం కలిగిన దేశీయ మరియు విదేశీ భాషా నిపుణులు ఉంటారు.
మా టీమ్ అందించే ప్రత్యేక సేవలు.
మా టీమ్ మీ ప్రాజెక్ట్ యొక్క అత్యవసర సమయ పరిమితులకు అనుకూలంగా పనిచేస్తుంది మరియు మీ యొక్క అనువదించబడిన డాక్యుమెంట్లను సరియైన సమయానికి లేదా అంతకు ముందుగానే మీకు అందజేయబడేలా నిర్ధారిస్తుంది.
ఏదైనా పరిశ్రమకు కావలసిన సేవలు
మేము ఈ క్రింది డొమైన్లలో పనిచేసే సంస్థలకు సంబంధిత భాష మరియు అవసరమైన కంటెంట్ నైపుణ్యతను అందిస్తున్నాము.
ఇకామర్స్, పారిశ్రామిక తయారీ
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ਯਾਤਰਾ
ప్రభుత్వ రంగం, అంతరిక్షం, రక్షణ, ఎనర్జీ, పెట్రోకెమికల్స్
గేమింగ్
సాంకేతికపరిజ్ఞానం
ఆరోగ్య సంరక్షణ, క్లినికల్ పరిశోధన, వైద్య పరికరాలు, ఔషధ మరియు అనేక ఇతర పరిశ్రమలు
విద్య
వృత్తిపరమైన సేవలు
మేము ఉత్తమమైన వాటిని అందిస్తాము!
కస్టమరు యొక్క సంతృప్తియే మా ప్రాధాన్యత.
భాషానువాదం
లింగో చాప్స్ ఆసియా, యూరోపియన్, స్కాండినేవియన్, స్లావిక్, మధ్యప్రాచ్యము, ఆఫ్రికన్ మొదలైన 150 అంతర్జాతీయ భాషలకు భారతదేశంలో ఉత్తమమైన నాణ్యమైన భాషానువాద సేవలను అందిస్తుంది. కస్టమర్లకు అధిక-నాణ్యత గల భాషానువాద సేవలను సముచిత ధరలలో అందించే భారతదేశంలోని అగ్ర సంస్థలలో మేమూ ఉన్నాము.
భాషానువాద వ్యాఖ్యాన సేవలు
మేము మాకస్టమర్లకు ఈ క్రింది భాషానువాద వ్యాఖ్యాన సేవలను అందిస్తాము:
- ఒకే సమయంలో చేయబడే భాషానువాద వ్యాఖ్యాన సేవ
- నిరంతర భాషానువాద వ్యాఖ్యాన సేవ
- రహస్యంగా చేయబడే భాషానువాద వ్యాఖ్యాన సేవ
వివిధ భాషలలో డెస్క్¬టాప్ పబ్లిషింగ్ సర్వీసులు (DTP)
మా బృందం మీ ఫైల్‌లను విశ్లేషించడంలో మీకు సహాయం చేస్తుంది మరియు మీ సూచనలను అనుసరిస్తూ మీరు కోరిన సేవతో సహా DTP కోసం అయ్యే ఖర్చు వివరాలను మీకు తెలియజేస్తుంది.
గమనిక* ఇవి మొత్తం పేజీల సంఖ్య, సోర్స్ ఫైళ్ళ నాణ్యత మరియు డెలివరీ చేయుటకు పట్టే సమయాన్ని బట్టి మారవచ్చు.
గమనిక* ఇవి మొత్తం పేజీల సంఖ్య, సోర్స్ ఫైళ్ళ నాణ్యత మరియు డెలివరీ చేయుటకు పట్టే సమయాన్ని బట్టి మారవచ్చు.
ట్రాన్¬స్క్రిప్షన్ (లిప్యంతరీకరణ):
లింగో చాప్స్ వివిధ లిప్యంతరీకరణ సేవలను అందిస్తుంది.
ఈ క్రింది వాటితో సహా:
ఈ క్రింది వాటితో సహా:
- మెడికల్ ట్రాన్స్క్రిప్షన్
- లీగల్ ట్రాన్స్క్రిప్షన్
- ఫైనాన్షియల్ ట్రాన్స్క్రిప్షన్
స్థానికీకరణ (లోకలైజేషన్)
లింగో చాప్స్ తన కస్టమర్లకు ఈ క్రింది స్థానికీకరణ సేవలను అందిస్తుంది:
- సాఫ్ట్వేర్ లోకలైజేషన్
- వెబ్‌సైట్ లోకలైజేషన్
వాయిస్-సంబంధిత సేవలు
మీ ఆలోచనలకు అనుగుణంగా మా స్వరం!
మేము మాకస్టమర్లకు ఈ క్రింది వాయిస్ సంబంధిత సేవలను అందిస్తాము:
మేము మాకస్టమర్లకు ఈ క్రింది వాయిస్ సంబంధిత సేవలను అందిస్తాము:
- వాయిస్-ఓవర్ సేవలు
- డబ్బింగ్
- సబ్‌టైట్లింగ్ మరియు క్యాప్షనింగ్
అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ సంస్థలచే విశ్వసించబడింది
“మా కస్టమర్లు మా గురించి ఏమి చెబుతున్నారో చూడండి.”
సంప్రదింపులో ఉండండి
దయచేసి త్వరలో పరిష్కారాన్ని అందిచే ఫారాన్ని పూరించండి మరియు వీలైనంత త్వరగా మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
Error: Contact form not found.